పక్షికింత ధాన్యం.. పశువుకింత గ్రాసం.. సాటి మనిషికింత సాయం.. వీటికన్నా గొప్ప పూజలు ఏమైనా ఉన్నాయా ఈ లోకం లో....

దేవుడు మనకు రెండు చేతులు
ఎందుకిచ్చాడంటే ఒక చేత్తో మనకోసం సంపాదించుకోవడానికి రెండో చేత్తే ఆపదలో కాని సహయం కోసం ఎదురు చూసే వారికి చేయూత నివ్వడానికి మరో చేయి ఇచ్చాడు.. ఒకరు మీ సహాయం కోరి వచ్చినప్పుడూ మీకు చేతనైన సహాయం తప్పక చేయండి.. ప్రతి ఒక్కరికి చేయమని కాదు..ప్రతి ఒక్కరికి చేస్తే దేశంలో సహాయం కోరేవాడే తప్ప చేసేవాడు ఉండడు..అందుకే పనిచేయలేని వృద్దులకు , వికలాంగులకు, ఆకలితో అలమటించేవారికి, విద్యకోసం అలమటించేవారికి చేయండి. బిక్షమెత్తుకునే పిల్లలకు,యుక్తవయస్సు వారికి మాత్రమ్ చేయకండి..చేసి వారిని ప్రోత్సహించకండి..దయచేసి.. మీకు చేయాలని పిస్తే చేయండి.. వేలకు వేలు , లక్షలు చేయమని కాదు వారి పరిస్థితిని చూసి మీదెగ్గరున్న ఆ కొంతలో
మీకు తోచినంతనే చేయండి .. మనమూ మనుషులమే అని నిరూపించండి..మనం ఒకరికి సహాయపడ్డప్పుడే మనకు ఎవరో ఒకరు సహాయ పడతారు..

U r's.......Rasool

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి