18, మార్చి 2012, ఆదివారం

ప్రేమికుల రోజంటా ? ఎందుకో ఈ రోజు ?

ప్రేమికుల రోజంటా ?????? ఎందుకో ఈ రోజు ?????మల్లీ శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నారు....!!!!!!

నిజమైన ప్రేమ అమ్మాయి దెగ్గర కాదు అమ్మ
దెగ్గరే దొరికేది అని ఎప్పుడు తెలుసుకుంటారో ..ఏమో??ఈ పాశ్చాత్య సంసృతి
ప్రవేశ పెట్టిన ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం తెలుసుకానీ..9
నెలలు నిన్ను కడుపులో మోసి కని పెంచిన అమ్మకు అతీతంగా ప్రవేశ పెట్టిన
మదర్స్ డే ను రోజు ను జరుపు కోవడం అటు ఉంచి తేదీకూడా గుర్తుంచుకోని తెలియని ప్రేమికులు ఈ లోకంలో చాలా ఎక్కువ....

ఈ ప్రపంచంలో అమ్మను మించి దైవం మ‌రొక‌టుందా…?
ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ‌కు సాటి మ‌రొక‌టుందా..?
పుట్టగానే త‌న కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తుంది అమ్మ
ర‌క్తాన్ని చ‌నుపాలుగా మార్చి కడుపునింపుతుంది అమ్మ
త‌ప్పట‌డుగుల‌ని స‌వ‌రిస్తూ దారి చూపిస్తుంది అమ్మ
త‌డ‌బాటుతో ప‌లికే మాట‌ల‌ని స‌వ‌రిస్తుంది అమ్మ
అమ్మలేనిదే మ‌న‌షి జీవితం లేదు..
అమ్మని ప్రేమించ‌ని వాడు మ‌నిషే కాడు…

ఇంకా రాయాలని ఉంది కానీ అంత సమయం లేదు ... సో ఇక ఇంతే...సెలవు




          
Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి