!!!చదవండ్రి!!మీకోసమే!!!
అమ్మాయిలు , అబ్బాయిలు ఇద్దరు జాగ్రత్త....ముందుగా హ్యాక్ చేసేవాళ్ళు ఒక ప్లాన్
చేస్తున్నారు...అమ్మాయిల అకౌంట్ హ్యాక్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి మెయిల్
ఓపెన్ చెసి ఎవరెవరైతే ఆన్లైలో ఉన్నారో వారందరికీ ఒక (phishing) లింక్
పంపించి దాన్ని ఓపెన్ చేసి లాగ్ ఇన్ కమ్మని అంటున్నారు....పంపింది అమ్మాయి
కాబట్టీ అబ్బాయిలు/అమ్మాయిలు దాన్ని ఓపెన్ చేస్తున్నారు..లాగ్ ఇన్
అవుతున్నారు..ఇలా ప్రతి ఒక్కరి మెయిల్ లో ఎంటర్ కావడం లింక్ పెట్టడం హ్యాక్
చేయడం....ఒక క్రమ పద్దతిలో చేస్తున్నారు... మెయిల్స్ లలోని వాళ్ళ
పర్సనల్స్ ను చూసి ఆనందించడం..అమ్మాయిల ఫొటోలు కానీ ఉన్నాయంటే ఇక
పండగే..మొబైల్ నెం. ఉంటే ఇక బాదుడే..అబ్బాయిల మెయిల్స్ లలో అయితే ఏవైన
ముఖ్యమైన డాటా తీసేసుకుంటున్నారు.. హ్యాక్ చేయబడిన మెయిల్స్ ను బాగా
పిండేసి ఆ తర్వాత పాస్వర్డ్ మార్చేస్తూన్నారు...నిన్ననే
నాకు ఒక హ్యాకర్ తగిలాడు ... navya honey(అమ్మాయి) అని పేరుతో నాతో chess
game ఆడతావా నాకు బోర్ గా ఉంది అని ఒక లింక్ పంపించాడు నాకు రాదు అంటే
నేర్పిస్తాఅన్నాడు..లింక్ చూశాను (phishing)అని గమనించి లాగ్ ఇన్ కాకుండా
నా మెయిల్ పాస్వర్డ్ చెప్పేశాను...ఎందుకంటే నేను 2 step verification ను active చేసుకున్నాను ..ఎవరూ దాన్ని హ్యాక్ చేయలేరు కాబట్టి..
ఇదంతా జరగకూడదనుకుంటే ప్రతి ఒక్కరు గూగుల్ వారు కొత్తగా ఏర్పాటు చేసిన 2 step verification ను active చేసుకుంటే సరి దాని కోసం ఈ కింది video లను
ఒక్కొక్కటిగా చూడండి...ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి...నేను అవైలబుల్ లో
నే ఉంటాను..in invisible mode
part 1 :-

part 2 :-
part 3 :-
Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి