@ తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.....
ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న....
కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ....కాళ్ళ మీద నిలబడే వరకు కనుపాపలా కాపాడుతాడు నాన్న...
రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ....
ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న....
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ....
అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న...
ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ...
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న....
అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ....
జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప....
వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా.....
ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా ... ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దితున్న మా అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక...
అమ్మ , నాన్న ను ప్రేమించండి ... మనస్పూర్తిగా వారు అనుకోని సమయాల్లో మనతో ఏమైనా అన్నా .. మన మంచి గురించే వాళ్ల దృష్టిలో ఎంత ఎదిగిన మనం చిన్న వాళ్లమే ... ఎప్పుడూ .. వాళ్లను విడిచి దూరంగా వెళ్ళకండి ...

ప్రేమించండి .. అవధులు లేకుండా ,,,, మీరు పెద్దగా సంపాదించి ఇవ్వకపోయినా .. ప్రేమగా వాళ్లతో ఉంటే చాలు ..
అమ్మ నాన్నను ప్రేమించండి ... అందులో దొరికే ఆనందం ఏమరేక్కడా దొరకదు . . . అమ్మానాన్నలు మనపై చుపెప్రేమకు సాటిగా ఎవరు ప్రేమను పంచలేరు . . .
బయట దొరికే అద్దె ప్రేమలన్న అమూల్యమైనది తల్లిదండ్రుల ప్రేమ . . .@

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి