ప్రేమంటే Cinema, Restaurant, Park అంతేనా ....
జీవితం లో ఎవరు కూడా.....పార్టనర్ ని వదిలి ఇంకొకరిని మల్లి ప్రేమినచాలి అనుకోరు ....
ప్రేమంటే ఎలా ఉన్నా స్వీకరించడం ...... అన్ని చెక్ చేసి చేసేది ప్రేమ కాదు ...... ఏదో తప్పు వుంది అని వదిలేసినా ప్రేమ కాదు ..... ఒక మనిషిని సర్వస్వం అనుకుంటాము చూడు అది ప్రేమంటే .... తన కోసం ఏదైనా సరే అని అనుకోవడం ప్రేమంటే ...ఇది నా ఫీలింగ్ ....
ఇప్పుడున్న కాలంలో ప్రేమంటే ఏమిటి అంటే . . . . Cinema, Restaurant, పార్క్ లే అదీ దేనికోసమో కూడా మీకే తెలుసు !!! జీవితం మొత్తం కాదు జస్ట్ 1 నెల చాలు తర్వాత ఎపుడు వదిలించుకోవాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు . . . .
ముందు ఎలా ఉన్న ప్రేమే అంటారు బట్ తర్వాత అన్ని తెలిసిన తర్వాత అది ప్రేమ కాదు ఆకర్షణ అంటారు . . .
ఏదో పెద్ద తప్పు కాదు చిన్న చిన్న పోరాపట్లకే అవి ఇలాంటివి అంటే కాల్ చేయలేదని మెసేజ్ పంపలేదని ప్రేమను వదిలేస్తున్నారు . . .
ఓకే మనిషిని సర్వస్వరం అనుకోవడం చాలా కష్టం దానిని నిరూపించడం చాలా కష్టం . . . . . . మీ ఫీలింగ్స్ నీ నేను తప్పు బట్టడం లేదు ఈ కాలంలో ఇలా చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఊహించినట్లు . . . .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి