అయిదు వ్రేళ్ళు నోట్లోకి పోని.. అభాగ్యుడికి అన్నం కోసం ఆకలి...

ఆకలితో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. దీనిని ఆపే వారు లేరయిరి. ఎప్పటికి పేదల ఆకలి తీరుతుందో ?.
ప్రతి ఒక్కరు కాక పోయిన మనసున్న వారు సహాయం చేయగలుగుతే కచితంగా ఆకలి చావు ఉండక పోవచ్చు...
Pls Help The Poor People...మీ చేతనైన సహాయం చేయండి మిత్రులారా...

కాలేజీకి వెళ్ళే అమ్మాయికి... ఆకర్షణ కోసం ఆకలి...
ఎదుగుతున్న కుర్రకారుకు అల్లరి కోసం ఆకలి....చీరెల కోసం... నగల కోసం... గృహిణుల ఆకలి....
అందే జీతం కంటే... అందని గీతం కోసం...లంచగొండి... ఆకలి.కోట్ల జనం కళ్ళి గప్పి... విభేదాలు రెచ్చగొట్టి...
దొరకని పదవుల కోసం... అమాయకులను బలిఇచ్చే నాయకుల .....ఆకలి.భరతమాత నా మాతృభూమి... భారతీయులంతా నా సహోదరులు...
అని రోజూ వల్లె వేసే...నోటితోనే.. నీది కాదు... నాదని తేడాలను సృష్టించే...అస్ధిమూల పంజరాలు... ఆర్తనావ మందిరాలు...ఏన్నని చూపను...!

ఆకలితో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. దీనిని ఆపే వారు లేరయిరి. ఎప్పటికి పేదల ఆకలి తీరుతుందో ?.
ప్రతి ఒక్కరు కాక పోయిన మనసున్న వారు సహాయం చేయగలుగుతే కచితంగా ఆకలి చావు ఉండక పోవచ్చు...
Pls Help The Poor People...మీ చేతనైన సహాయం చేయండి మిత్రులారా...
bagundi nijalu rasavu ...kalejiki velle amaiyiki abaini chuste akali gurtukostundi ani...haha
రిప్లయితొలగించండి